హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ సేవలందించిన సిబ్బందికి సత్కారం

NRML: బాసర ఆర్జీయూకేటీ-ట్రిబుల్ ఐటీ ప్రాంగణంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్తమ సేవలందించిన సిబ్బందికి ప్రోత్సాహక బహుమతిని వీసీ గోవర్ధన్ అందజేశారు. ట్రిబుల్ ఐటీ ప్రారంభం నుంచి అంకితభావంతో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ వర్కర్ ఆర్. నాగమణిని మెమోంటో, నగదు రివార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా సిబ్బంది సేవలను అధికారులు అభినందించారు.