VZM: కొత్తవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండవ వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సీతాలక్ష్మి శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గైర్హాజరయ్యారు. ప్రభుత్వ ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా ఆమె జాతీయ పండుగ ఉత్సవాలకు రాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
వేడుకలకు డుమ్మా కొట్టిన డాక్టర్


