హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిప్యూటీ తహసీల్దార్ సంతకం ఫోర్జరీ

W.G: మొగల్తూరు డిప్యూటీ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఎఫ్-లైన్ ధ్రువపత్రాలు సృష్టించి, అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారంలో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గ్రామ సర్వేయర్ బస్వాని రాజ్ కుమార్‌తో పాటు జంపా వెంకట నాగ శివ ఆంజనేయులు, జంపా శ్రీనివాస్, కడలి నాగేంద్రకుమార్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు.