PLD: ఉమ్మడి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే డోర్ టు డోర్ కార్యక్రమం


