హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బర్డ్ వైద్యుడికి ‘ఉత్తమ వైద్యుడు’ పురస్కారం

TPT: టీటీడీ బర్డ్ ఆసుపత్రి వైద్యుడు డా. ముచ్చేలి మునిశంకర్రెడ్డికి ‘ఉత్తమ వైద్యుడు’ పురస్కారం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో టీటీడీ ఈవో ఆయనను సత్కరించారు. నిరుపేదలకు విశేష వైద్య సేవలు అందించినందుకు ఈ గుర్తింపు దక్కింది. పురస్కారంపై తండ్రి భాస్కరరెడ్డి, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.