KNR: విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కరీంనగర్ త్రీ టౌన్ సీఐ తిరుమల్ గౌడ్‌కు అత్యుత్తమ అధికారిగా గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రం అందుకున్నారు. ప్రజల శాంతి భద్రత, విధి నిర్వహణలో నిబద్ధత పనిచేసిన వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందన్నారు.
తెలంగాణ
సీఐకి ప్రశంసా పత్రం అందజేసిన మంత్రి


