ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి కె. సురేష్ రెడ్డి త్రిపురాంతకం లోని త్రిపురాంతేశ్వరి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఆలయానికి తాను రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ ఆలయ విశిష్టతను తాను తెలుసుకున్నాక సందర్శించనని పేర్కొన్నారు. ఆలయంలో పూజ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
త్రిపురాంతేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు జడ్జి


