SRCL: కోరెం సింగిల్ విండో చైర్మన్‌గా నియమితులైన వన్నెల మమత రమణారెడ్డి, నూతన డైరెక్టర్లు శనివారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. సింగిల్ విండో ద్వారా రైతులకు సేవలు అందించారు.
తెలంగాణ
'రైతులకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలి'


