CTR: పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి, గంగవరం మండలాల్లో 33/11 కేవీ నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. రూ.137 కోట్ల RDSS నిధులతో లైన్ల విస్తరణ, కొత్త ఫీడర్ల నిర్మాణం చేపట్టనున్నారు. రైతులు, పరిశ్రమలకు 24 గంటల త్రీ-ఫేజ్ విద్యుత్ అందించడమే లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రైతులకు 24 గంటల విద్యుత్ లక్ష్యం'


