JN: దేవరుప్పుల మండలం సీతారాంపురం గ్రామంలో నేటి నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మద్యపానం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: సంపూర్ణ మద్యపాన నిషేధ ర్యాలీ


