HYD: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని TSFCSF ఛైర్మన్ మెట్టు సాయికుమార్ హెచ్చరించారు. బడుగు బలహీన వర్గాల నాయకుడిపై అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే నిజామాబాద్‌లో ఏ వార్డు నుంచైనా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. హద్దుమీరి మాట్లాడితే కాంగ్రెస్ శ్రేణులు రాజకీయంగా సమాధానం ఇస్తాయని హెచ్చరించారు.
తెలంగాణ
'నిజామాబాద్‌లో పోటీ చేసి గెలవండి'


