KKD: విజయవాడ టాస్క్‌ఫోర్స్ ఎస్సై రాయవరపు నవీన్‌కుమార్‌కు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం, ప్రశంసాపత్రం లభించింది. అన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న తండ్రి వెంకటరమణ స్ఫూర్తితో నవీన్ పోలీస్ శాఖలో రాణిస్తూ అవార్డు అందుకోవడం పట్ల కుటుంబసభ్యులు, సహచరులు,గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
తండ్రి బాటలో తనయుడు


