HYD: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చిల్లర వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఎంపీ అనిల్ కుమార్ మండిపడ్డారు. ఎన్‌ఎస్‌యూఐ నుంచి అంచెలంచెలుగా ఎదిగి టీపీసీసీ అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్‌పై విమర్శలు చేసే ముందు అరవింద్ తన రాజకీయ చరిత్రను గుర్తు చేసుకోవాలని అన్నారు. అరవింద్‌కు ఇతరుల ఎదుగుదలపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
తెలంగాణ
అరవింద్ రాజకీయ చరిత్ర గుర్తు చేసుకోవాలి: ఎంపీ


