WNP:పెద్దగూడెం గ్రామానికి చెందిన తెలుగు అలివేల అనారోగ్యానికి గురికావడంతో మెరుగైన వైద్యం కోసం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రూ. 1.50 లక్షల ఎల్బీసీ అందజేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని చిన్నారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
వైద్యానికి రూ.1.50 లక్షల ఎల్ఎసీ


