SRPT: పాలకవీడు మండల ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం పాలకవీడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు ఎంపీడీవో, నోడల్ అధికారి లక్ష్మీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఫిర్యాదులు, వినతి పత్రాలు సమర్పించవచ్చన్నారు. సంబంధిత శాఖల అధికారులు హాజరై సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు.
తెలంగాణ
'మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రేపు ప్రజావాణి'


