హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్టీ కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు

TPT: శ్రీకాళహస్తి అభివృద్ధికి కీలకమైన ‘శివం టు శివం’ రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన 15 మందికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రెండేసి సెంట్ల చొప్పున ఇళ్ల స్థల పట్టాలు అందజేశారు. ఏళ్లుగా పట్టాలు లేని ఎస్టీ కాలనీ వాసులకు కూడా పట్టాలు పంపిణీ చేశారు. ఎన్నికల హామీలు నెరవేర్చడం సంతృప్తినిస్తోందన్నారు.