VKB: జిల్లాలోని సోమన్‌గుర్తి దళిత రైతు జైదుపల్లి నర్సిములు భూమిలో 10 గుంటలకు పైగా ఆక్రమణ జరిగినట్లు అధికారిక సర్వేలో తేలిందని ప్రజా సంఘాలు తెలిపారు. రైతుపై కేసు రద్దు చేయాలని, భూమిని ఆక్రమించిన ఏస్ టైర్స్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని, ఎస్సైపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఎస్పీ హామీతో ముట్టడి వాయిదా పడింది.
తెలంగాణ
రైతుపై కేసు రద్దు చేయాలని డిమాండ్


