KKD: తుని రైల్వే స్టేషన్ ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు జీఆర్‌పీ ఎస్సై సత్తిబాబు శనివారం తెలిపారు. మృతుడు ఖాకీ టీషర్ట్, నీలం రంగు నిక్కరు ధరించి ఉన్నాడన్నారు. స్టేషన్ పరిసరాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, కాగితాలు ఏరుకుంటూ జీవించేవాడిగా గుర్తించారు. మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని మృతదేహం


