హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంఘమిత్ర యూత్ నూతన కార్యవర్గం ఎన్నిక

JGL: రాయికల్ పట్టణంలో సంఘమిత్ర (శివాజి) యూత్ నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జిల్లాల చిన్న మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడిగా పడిగెల జితేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎద్దండి జితేందర్ రెడ్డి, కోశాధికారిగా బోడగం తిరుపతిరెడ్డి ఎన్నికయ్యారు. పలువురు కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు.