హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హెల్మెట్ లేకుంటే జరిమానా తప్పదు'

RR: మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలోని బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, బీమా పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫార్మ్ ధరించాలని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవని స్పష్టం చేశారు.