HYD: సైబరాబాద్‌లో SOT ఆర్సీ పురం సబ్‌యూనిట్ నూతన కార్యాలయ భవనం ప్రారంభమైంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేశ్ రెడ్డి ఐపీఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. నేర నియంత్రణ, అక్రమ కార్యకలాపాలపై నిఘాను పటిష్ఠం చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు మెరుగైన భద్రత కల్పించేందుకు చురుగ్గా పనిచేయాలని ఆదేశించారు.
తెలంగాణ
నేర నియంత్రణపై సీపీ కీలక ఆదేశాలు


