MDCL: ఘట్‌కేసర్‌లోని ఎంజేపీటీసీబీసీ వెల్ఫేర్ సొసైటీలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థి ఈశ్వర్‌ను హైకోర్టు గౌరవ న్యాయమూర్తి సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈశ్వర్ ఝాన్సీ జిల్లాలోని రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో బీఎస్సీ ఫిషరీస్‌లో ప్రవేశం పొందారు. నీట్‌లో అర్హతతో పాటు ఈఏపీసెట్‌లో సుమారు 90 వేల ర్యాంకు సాధించారు.
తెలంగాణ
ఈశ్వర్ ప్రతిభకు హైకోర్టు జడ్జి ప్రశంస


