HNK: భీమదేవరపల్లి మండలం వంగర గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డా.ముతీర్ రెహమాన్ ఉత్తమ వైద్యుడిగా అవార్డు అందుకున్నారు. జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కలెక్టర్ చాహత్ వాజ్పేయి చేతులమీదుగా ఈ అవార్డు తీసుకున్నారు. ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నందుకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది.
తెలంగాణ
ఉత్తమ వైద్యుడిగా ముతీర్ రెహమాన్


