SKLM: ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రణస్థలం నుంచి మహిళలతో కలిసి ఎమ్మెల్యే ఈశ్వరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బస్సులో ప్రయాణించారు. మహిళలతో ముఖాముఖిగా మాట్లాడి ప్రయోజనాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మహిళల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే


