హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

17వ తేదీన సోమవారీ ప్రతిష్ట కార్యక్రమం

BPT: సంతమాగులూరు మండల పరిధిలోని ఏల్చూరు గ్రామంలో శ్రీ విజయ గణపతి స్వామి వారి వాయు ప్రతిష్ఠ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. గ్రామంలోని అడవిపాలెం రోడ్డులో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఈ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆగస్టు 17వ తేదీ సోమవారం ఉదయం 11 గంటల 46 నిమిషాలకు ఈ కార్యక్రమం వైభవంగా జరగనుంది.