హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ అవార్డు అందుకున్న అధికారులు

PPM: గిరిజన సహకార సంస్థలో ఉత్తమ సేవలు అందించినందుకు పార్వతీపురం జీసీసీ డివిజనల్ మేనేజర్ జె. రామారావు, జీసీసీ మేనేజర్ ఎం. సాంబశివరావు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులు అందుకున్నారు .వైజాగ్‌లో జరిగిన కార్యక్రమంలో జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ శోభిక చేతుల మీదుగా ఈ అవార్డులను స్వీకరించారు. ఉత్తమ సేవలకు గుర్తింపుగా రాష్ట్రస్థాయిలో వారు అవార్డును అందుకున్నారు.