VKB: వినాయక చౌక్‌లోని 484 గజాల ఎవాక్యూ ప్రాపర్టీని అధికారులు, నాయకులు కుమ్మక్కై బినామీ పేర్లతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని నిర్మాణాలు చేపడుతున్నారని జనసత్తా వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు సూరజ్ సింగ్ ఠాకూర్ ఆరోపించారు. స్థలంపై పూర్తి ఆధారాలున్నాయని, ఆక్రమణదారులపై విచారణ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి'


