CTR: అడవికొత్తూరు దళితవాడలో వర్షం పడితే కొండపై నుంచి నీరు ఇళ్లలోకి వస్తోందని మాజీ మంత్రి రోజా తెలిపారు. డ్రైన్, సీసీ రోడ్డు, పాఠశాల ఎదుట కల్వర్టు పనులకు ఎంపీపీ మండల నిధులు మంజూరు చేసి, వర్క్ ఆర్డర్ ఇచ్చినా పనులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో అధికారులు వివరించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పెండింగ్ పనులపై రోజా ఆగ్రహం: మాజీ మంత్రి


