VSP: స్వాతంత్య్ర దినోత్సవం వేళ విశాఖ ప్రజలకు ఎంపీ శ్రీభరత్ శుభవార్త చెప్పారు. విశాఖ-భోగాపురం విమానాశ్రయం మధ్య నడిచే 2 ఎలక్ట్రిక్ బస్సులను పోలీస్ బ్యారెక్స్ వద్ద మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. కాలుష్య రహితమైన ఈ రవాణాతో ఉత్తరాంధ్ర పర్యాటక, ఆర్థిక రంగాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం


