JNG: కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీ-సేవా కేంద్రాన్ని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్షాలోం, మున్సిపల్ ఛైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కేంద్ర నిర్వాహకులకు సూచించారు. డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మీ నారాయణ నాయక్ పాల్గొన్నారు
తెలంగాణ
కలెక్టరేట్లో మీ-సేవా కేంద్రం ప్రారంభం


