హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

143వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు..

NDL: ముంపు నిర్వాసితులు జీఓ. 98 పరిష్కారం కోసం నంది కొట్కూరులో దీక్షలు చేపట్టి, నేటికీ 143వ రోజుకు చేరాయి. ఇచ్చిన హామీ అమలు చేసి ఉపాధి చూపాలని, దాదాపు 5 నెలలు కడుపు మార్చుకొని దీక్షలు చేస్తున్న ప్రభుత్వం కనీసం కన్నెత్తి కూడా చూడక పోవడం చాలా బాధేస్తోందని బాధితులు జయన్న కన్నీరు పెట్టుకున్నారు. మేము ఏమైనా పాకిస్తాన్ లో ఉన్నామా అని ఆవేదన వ్యక్తం చేశారు.