SKLM: బెయిల్ పై విడుదలైన మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు డాక్టర్ సీదిరి అప్పలరాజును ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త కిరణ్ కుమార్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. పలాసలోని అప్పలరాజు స్వగృహానికి వెళ్లిన కిరణ్ కుమార్ ఆయన ఆరోగ్య పరిస్థితిని, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వైసీపీ నాయకులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
అప్పలరాజును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే


