VZM: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం)లో సీఐఎస్ఎఫ్ అధికారికంగా భద్రతా బాధ్యతలు స్వీకరించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఇండక్షన్ కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్ డీజీ ప్రవీణ్ రంజన్ పాల్గొన్నారు. ఈ నెల 17 నుంచి వాణిజ్య విమాన సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ప్రయాణికులకు పటిష్ట భద్రత ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకున్న సీఐఎస్ఎఫ్


