BDK: భద్రాచలం నియోజకవర్గ జనసేన ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించారు. పార్టీ రాష్ట్ర నాయకులు గడల శ్రీనివాస్ మాట్లాడుతూ..రానున్న రోజుల్లో గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం చేస్తామని తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందన్నారు.
తెలంగాణ
జనసేనను బలోపేతం చేయాలి: గడల శ్రీనివాస్


