హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు ఉచితంగా నానో యూరియా: ఏవో

VKB: నాణ్యత లేని ఎరువులపై వ్యవసాయ శాఖ స్పందించింది. ఏవో శ్రీకాంత్ కోట మర్పల్లిలో పంటలు, TSP ఎరువులను పరిశీలించారు. TSPతో పాటు DAPను సమతుల్యంగా వినియోగించాలని రైతులకు సూచించారు. పంట ఎదుగుదలకు ‘నానో యూరియా’ను ఉచితంగా అందించాలని ఫర్టిలైజర్ నిర్వాహకుడిని ఆదేశించారు.