అన్నమయ్య: రైల్వే కోడూరు నియోజకవర్గం లక్ష్మిగారిపల్లెలో అటవీశాఖ ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రారంభించారు. డీఎఫ్‌వో జగన్నాథ్‌సింగ్‌తో కలిసి పరిశీలించి, కళాకారులకు కలప నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఇది సంప్రదాయ హస్తకళల పరిరక్షణకు ఉపయోగపడుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
లక్ష్మిగారిపల్లెలో క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ప్రారంభం


