కోనసీమ: 'స్త్రీశక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆర్టీసీ బస్సులో శనివారం మహిళలతో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా మహిళా ప్రయాణికులతో ముచ్చటించి పథకం ద్వారా వారికి కలుగుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు బస్సు సర్వీసులను మరింత పెంచాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన MLA


