హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతుల పిల్లలకు డీసీసీబీ ప్రోత్సాహం

AKP: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖ డీసీసీబీ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన రైతుల పిల్లలకు నగదు పురస్కారాలు, సర్టిఫికెట్లు అందజేశారు. తురకలపూడి పీఏసీఎస్ పరిధిలో బుదిరెడ్డి కళావతి, కృష్ణ దంపతుల కుమారుడు వసంత్ కుమార్‌కు చైర్‌పర్సన్ సత్యనారాయణ చెక్కు, సర్టిఫికెట్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్ మూర్తిరావు, సీఈవో సత్యనారాయణ పాల్గొన్నారు.