హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెగా రక్తదాన శిబిరం

SKLM: ఎచ్చెర్లలో ఉన్న ట్రిపుల్ ఐటి ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది కలిపి సుమారు 60 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గిరధర్ మద్రాసు, రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహన్ రావు పాల్గొన్నారు.