హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జ్యోతిబా ఫూలే పాఠశాల ప్రారంభం

SS: కదిరి పట్టణంలోని కుటాగుళ్ల రైల్వే గేట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శనివారం ప్రారంభించారు. ఆర్టీసీ రీజినల్ బోర్డు ఛైర్మన్ పూల నాగరాజుతో కలిసి రిబ్బన్ కట్ చేశారు. రాష్ట్రానికి మంజూరైన 10 పాఠశాలల్లో ఒకటి కదిరికి రావడం శుభపరిణామమన్నారు.