WNP: జూరాల ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే సాగు నీటిని కొందరు అక్రమంగా వినియోగిస్తున్నారని రైతులు ఆరోపించారు. కాలువల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసి, సాగునీరు రైతులకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సాగునీటి పంపిణీలో పారదర్శకత పాటించాలని, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టం కలగకుండా పర్యవేక్షించాలన్నారు.
తెలంగాణ
'సాగునీటి అవకతవకలపై రైతుల ఆందోళన'


