హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

LOC చెక్కును అందచేసిన ఎమ్మెల్యే

ELR: లక్కవరం గ్రామానికి చెందిన కనికెళ్ళ సత్యవతి అనే మహిళ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా, వైద్య ఖర్చులకు తల్లడిల్లుతున్న ఆ కుటుంబానికి చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ తక్షణ సహాయం అందించారు. చికిత్స నిమిత్తం లక్కవరం TDP నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, వెంటనే స్పందించి ప్రభుత్వం ద్వారా రూ. 1,86,000 లక్షల LOC లెటర్‌ను మంజూరు చేశారు.