హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్దకడబూరులో 60 అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులు

KRNL: పెద్దకడబూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 60 అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులు మంజూరైనట్లు MEOలు జగదీశ్, రామమూర్తి తెలిపారు. వీటిలో 46 SGT, 14 పాఠశాల సహాయకుల పోస్టులు ఉన్నాయన్నారు. SGTలకు TTC, TET, సహాయకులకు B.Ed, TET అర్హత ఉండాలని తెలిపారు. ఎంపిక మెరిట్, రోస్టర్ ఆధారంగా జరుగుతుందని, దరఖాస్తుల తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.