హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతదేహానికి ఎమ్మెల్యే నివాళి

JNG: దేవరుప్పుల మండలం చౌడూరు గ్రామ మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు రమణాచారి తల్లి ఈరోజు ఉదయం మృతి చెందింది. విషయం తెలుసుకున్న పాలకుర్తి MLA యశస్విని రెడ్డి వారి గ్రామానికి వెళ్లి ఆమె పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం రమణాచారిని, కుటుంబసభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.