హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టాపర్‌కు ఘన సన్మానం

SS: పుట్టపర్తిలోని యనుములపల్లి జడ్పీ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 10వ తరగతిలో 556 మార్కులతో ప్రథమ ర్యాంకు సాధించిన చాకలి సాయి జ్యోతిని సన్మానించారు. దామోదర్, తండ్రి శ్రీనివాసులు జ్ఞాపకార్థం సాయి జ్యోతికి రూ.5,000 నగదు బహుమతి అందించారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు భవిష్యత్‌లోనూ బహుమతులు అందిస్తామని తెలిపారు.