MNCL: లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని ప్రారంభించాలని కోరుతూ శనివారం బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రెటరీ వంశీకృష్ణకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పోటీ పరీక్షల నోటిఫికేషన్లు వస్తున్నందున గ్రంథాలయాన్ని త్వరగా ప్రారంభించి, అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలన్నారు.
తెలంగాణ
'నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని ప్రారంభించాలి'


