NRML: రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో తప్పనిసరిగా ఉంచాలని ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడికి నెలకు 5 KG బియ్యం అందిస్తోందని తెలిపారు. ప్రభుత్వం రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు ఉంచి ప్రధాని ఫొటో పెట్టకపోవడం సరికాదన్నారు. ప్రధాని ఫొటో లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని అన్నారు.
తెలంగాణ
రేషన్ కార్డుపై ప్రధాని మోదీ ఫొటో పెట్టాలి: ఎమ్మెల్యే


