KMR: స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో బి.సి. సంక్షేమ ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకంలో 1.51 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 27.15 కోట్ల సబ్సిడీతో 8.93 లక్షల గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. చేయూత కింద ప్రతి నెలా 1.55 లక్షల మందికి రూ. 38.50 కోట్ల పెన్షన్ అందిస్తున్నామన్నారు.
తెలంగాణ
'మహాలక్ష్మి పథకంతో 1.51 లక్షల మందికి లబ్ధి'


