హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎత్తిపోతల పథకం ప్రారంభం

SKLM: బూర్జ మండలం నీలాదేవిపురం గ్రామంలో ఎత్తిపోతల పథకాన్ని ఎమ్మెల్యే కూన రవికుమార్ శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఎత్తిపోతల పథకం ద్వారా గ్రామంలోని వ్యవసాయ భూములకు నీటి సౌకర్యం మెరుగుపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సాగునీటి వసతులు పెరగడంతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.