హైదరాబాద్: 28°C
తెలంగాణ

'న్యాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి'

KMR: ప్రతి ఒక్కరూ న్యాయపరమైన చట్టాలు, హక్కులపై అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సుర సుమలత అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జంగంపల్లిలోని తెలంగాణ మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ స్కూల్‌లో ‘న్యాయాన్ని పొందే హక్కు–ఉచిత న్యాయ సహాయం’ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.